సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి
. . . ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ (జనరల్) రమేష్, ఈఎన్‌సీ (అడ్మిన్) శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం..సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం...