రహత్ నగర్‌లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు వేగవంతం
. . . పవర్ ట్రాన్స్ ఫార్మర్ పీటింగ్ పూర్తి భీంగల్, బతుకమ్మ : పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చొరవతో రహత్ నగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పవర్ ట్రాన్స్ ఫార్మర్ పీటింగ్ పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో రహత్...