అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తుందని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.మంగళవారం బోధన్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్మించవలసిన సమీకృత రెసిడెన్షియల్ విద్యాసంస్థలు వసతి గృహ సముదాయం కోసం బెల్లాల్ గ్రామ సమీపంలోని మధుమ లాంచ డిగ్రీ కళాశాల స్థలాన్ని...