వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం చిల్లర్గీ సొసైటీ పరిధిలోని కుర్తి గ్రామంలో యాసంగి వడ్ల కొనుగొలు కేంద్రాన్ని సొసైటీ వైస్ చైర్మన్ డాకూరి వెంకట్రాంరెడ్డి,నాయకులు, అధికారులు, ప్రారంభించారు. అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి వడ్లు తడవకుండా చూసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన తేమశాంతం ప్రకారం వడ్లను ఎండబెట్టాలని అన్నారు. ఇ కార్యక్రమం లో డైరెక్టర్ గంగారం, అధికారులు మురళీధర్ గౌడ్, సీఈవో సంతోష్ రెడ్డి,వ్యవసాయ అధికారి ప్రదీప్ రెడ్డి, గ్రమ పెద్దలు,రైతులు సురేష్ రెడ్డి, సంతోష్,...