వడ్ల కొనగోలు కేంద్రం ప్రారంభం
కమ్మర్ పల్లి, బతుకమ్మ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కమ్మర్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య , పాక్స్ చైర్మన్ రేగుంట దేవేందర్ , తహసీల్దార్ ఆంజనేయులు కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , అలాగే ఎన్నికల మేనిఫెస్టో లో...