వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : పీఏసీఎస్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి పేట్ మండలంలోని తాండూర్ సొసైటీ పరిధిలోని ధర్మారెడ్డి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తో కలిసి శనివారం ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పోందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో...