మృతుడి కడసారి చూపైన చూడనివ్వరా

  . . . మృతదేహాన్ని కడసారి చూసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం విడ్డూరం   . . . ఇదేనా ప్రజా ప్రభుత్వం -ఇదేనా ప్రజా పాలన   హైదరాబాద్, బతుకమ్మ :   చనిపోయిన మనిషిని కడసారి చూడటానికి కూడా వెళ్లనివ్వరా? కనీసం చివరి చూపు చూసి నివాళులర్పించేందుకు వెళ్లే అవకాశం కూడా లేదా? ఇంత ఘోరమా పోలీసులు ఇంట్లో నుండి బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకోవడం అమానూషమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పోలీస్...