మహిళా సమైక్య జనరల్ బాడీ మీటింగ్
బతుకమ్మ,ఏర్గట్ల :మండల మహిళా సమైక్య ఆఫీస్ లో అధ్యక్షురాలు వసంతమ్మ అధ్యక్షతన మండల సమైక్య జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం శ్యామ్, మాట్లాడుతూ ఈ సంవత్సరం 2025 -26 లక్ష్యం సంఘాలు 321-1979.20 ( పంతోమ్మిది కోట్ల డెబ్భై లక్షల ఇరవై వెయ్యిలు ), స్త్రీనిధి 2025-2026 సంవత్సరానికి లక్ష్యం 377 మూడు కోట్ల డెబ్భై ఏడు లక్షల రూపాయలు ఉన్నది ఈ లక్ష్యాన్ని 2025-2026 సం లో 100% సాధించాలని అదే విధంగా మహిళా శక్తి కార్యక్రమలను అందరూ...