ఉగాది నిమిత్తంగా మహిళల పసుపు కుంకుమ కార్యక్రమం

  ముంబై, బతుకమ్మ :   ముంబై మహా నగరంలో "పార్లే బంగారు బతుకమ్మ మండల్" ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది నూతన సంవత్సరం పురస్కరించుకొని మహిళలు పసుపు కుంకుమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందిరానగర్ చాల్ నం:2 లో నివసించే తెలుగు, తెలుగేతర స్త్రీలందరు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విలేపార్లే వార్డ్ నం:70 నగర్ సేవక్ అనీష్ నవల్ మక్వాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకీ గుడిపాడ్వా ఉగాది నూతన సంవత్సర...