మహిళల భద్రత సామాజిక బాధ్యత
. . . తెలంగాణ యునివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు డిచ్ పల్లి, బతుకమ్మ : మహిళల హక్కుల రక్షణ, బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలంగాణ యునివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ జి.రాంబాబు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం తెలంగాణ యూనివర్సిటీ కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యక్షతన పి.ఓ.ఎస్.హెచ్ (ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ హరాజ్మెంట్) ఆధ్వర్యంలో డిచ్ పల్లి సబ్ ఇన్స్ పెక్టర్ మహమ్మద్ ఆరిఫ్, స్టేషన్ సైబర్ సెక్యూరిటీ ఇన్ చార్జ్...