ఏర్గట్లలో మహిళా శక్తి సంబరాలు
బతుకమ్మ,ఏర్గట్ల : మండలంలో ఐకెపి కార్యాలయం లో గ్రామ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ, అధ్యక్షతన మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మంగళవారం రోజు మండల సమైక్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం శ్యామ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ సంఘాలలో బుధవారం ప్రత్యేక గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేసుకుని మండల సమైక్యా లోని అంశాలు చర్చించుకుని అమలు చేయాలని తెలియజేయడం జరిగింది. మండల సమైక్య సమావేశం లో చర్చించిన అంశాలు మిగిలిపోయిన అర్హత గల మహిళలను సంఘాలలో చేర్పించడం...