సమాజ అభివృద్ధికి మహిళల అక్షరాస్యత ఎంతో అవసరం

  . . . మున్సిపల్ మేనేజర్ వసతి   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   సమాజ అభివృద్ధికి మహిళల అక్షరాస్యత ఎంతో అవసరమని మున్సిపల్ మేనేజర్ వసతి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో “అమ్మకు అక్షర మాల” కార్యక్రమం భాగంగా అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మేనేజర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి మహిళకు అక్షర జ్ఞానం ఉండేలా ప్రభుత్వం ప్రత్యేకంగా “అమ్మకు అక్షరాభ్యాసం” కార్యక్రమాన్ని...