ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు స్త్రీ నిధి ఋణాలు

ఎంపీడీఓ సంతోష్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న పేద మహిళాలకు ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం లో  స్త్రీనిధి పథకం ద్వారా ఋణ సహాయం అందించడం జరుగుతుందని ఎంపీడీఓ సంతోష్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మెండోరా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు  నిర్మించుకుంటున్న ఇద్దరు లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పదం ఆధ్వర్యంలోని స్త్రీ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 40 వేల చొప్పున ఇద్దరు లబ్ధిదారులకు రూ. 80 వేల ఋణాన్ని ఎంపిడీఓ తన చేతుల...