మహిళా సాధికరతే కాంగ్రెస్ లక్ష్యం

మండల కాంగ్రెస్ ప్రసిడెంట్ బొదిరే స్వామి భీమ్ గల్ , బతుకమ్మ : మహిళా సాధికారతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని, అందులో భాగంగా మహిళాలకు అభయహాస్తం కింద్ర మహలక్ష్మి పథకం ద్వార రూ.500లకే గ్యాస్ సిలెండర్ ను అందజేస్తోందని భీమ్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొదిరే స్వామి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో మహలక్ష్మీ పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ఎంపిక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలెండర్లు తీసుకొన్న నాలుగు రోజుల తర్వాత సబ్సిడీ డబ్బలు...