మహిళల అభివృద్దే దేశాభివృద్ధి

  . . . పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సుప్రియ   డిచ్ పల్లి, బతుకమ్మ :   మహిళల అభివృద్దే మన దేశాభివృద్ధి అని, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుప్రియ అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామం లో మహిళల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతు శ్రామిక మహిళ ఉపాధి పై దాడికి వ్యతిరేకంగా పోరాడుదామన్నారు....