మహిళల్లో అభ్యుదయం కోసమే మహిళా దినోత్సవం

  . . . అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సెమినార్ నిర్వహించిన టీఎస్ఏ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హిళల్లో అభ్యుదయానికై, మార్పులకై పోరాటం కోసమే మహిళా దినోత్సవం జరుపుకుంటామని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి జ్వాల అన్నారు. మాణిక్ బండార్ లోని కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కార్యదర్శి జ్వాల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కిరణ్, విమెన్స్ ఎస్ఐ...