స్నేహ సొసైటీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, సఖి వన్ స్టాప్ సెంటర్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిమా రాజ్, విజయలక్ష్మి హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డా.బండారి సుజాత, నిజామాబాద్ అర్బన్ సిడిపిఓ...