కాంగ్రెస్ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలను పార్టీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ప్రతిరంగంలో ముందుకు వెళ్తున్నారని, మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ, ప్రాధాన్యత కారణంగానే ఈరోజు మహిళలకు గుర్తింపు లభించిందన్నారు. ప్రతి రంగంలో మహిళలకు స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తమ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు...