Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 2:54 pm Posted by : ramakrishna

రైల్వే పోలీస్ స్టేషన్ లో మహిళాదినోత్సవం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ లో ఎస్సై సాయిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బందితోపాటు మహిళా సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.