ఆట పాటలు, ప్రసంగాలతో ఆలరించిన మహిళా దినోత్సవం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకోర్టు సముదాయంలోని పిపి గంగారెడ్డి మెమోరియల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రానిస్తున్నారని, నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్ లో మహిళల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పగలిగామని ఆమె తెలిపారు. అతివలే అగ్రభాగన నిలబడుతూ దేశాల ప్రగతికి  సాంకేతికతను సారతులుగా నిలబడుతున్న...