Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 7:13 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు మహిళా కమిషన్ నోటీసులు

హైదరాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్సీ కవిత, కేటిఆర్ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఫిరోజ్ ఖాన్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.