మహిళా బిల్లు చారిత్రాత్మక ఘట్టం

  . . . ఎంపీ అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ: మహిళా బిల్లు చారిత్రక ఘట్టం అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఎంపి విలేఖరులతో మాట్లాడుతూ.... ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేయడం దారుణం అన్నారు. మహిళ బిల్లు 2026 కు చట్ట సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు.మహిళా రిజర్వేషన్ల తో పాలనలో పారదర్శకత ఉంటుంది అవినీతి తగ్గుతుందని వివరించారు మహిళా బిల్లును కూడా రాజకీయం చేసేందుకు.విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని...