ఘనంగా మహిళా గాజుల పండగ

వంటా వార్పు, ఆట, పాటల నడుమ దోస్తుల గాజులు   మోర్తాడ్, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా మహిళా దోస్తుల గాజుల పండగ ట్రెండ్ గా మారింది. దోస్తులు గాజులు వేసుకుంటే బాగుంటారన్న సాంప్రదాయంతో ఏకీభవించి మహిళాలు గ్రాండ్ గా ఈ గాజుల పండుగ జరుపుకొంటున్న విషయం విధితమే. శనివారం మండలంలోని సుంకేట్ గ్రామానికి చెందిన మాదిగ కడారి సంఘం మహిళలు గాజుల పండగను కన్నుల పండువుల నిర్వహించుకొన్నారు. సంఘానికి చెందిన మహిళలందరు స్థానిక శుక్రవారం దేవి సన్నిధిలో ఏకరూప దుస్తులను ధరించి, ముందుగా...