కల్లుబట్టిలో మాటలు కలిపిన మహిళలు

బైక్ పై లిఫ్ట్ అడిగి మాయ చేసిండ్రు భార్యతో సంబంధం ఏమిటి అని వ్యక్తి వద్ద 28,000 లాక్కున్న పురుషులు   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్లుబట్టిలో ఓ వ్యక్తికి తారసపడిన ఇద్దరు మహిళలు అతన్ని మాటలతో మాయ చేసి బురిడీ కొట్టించారు. తాను వెళ్లే దారిలో వెళ్తున్నామని తమకు లిఫ్ట్ కావాలని బైక్ ఎక్కి కొంత దూరం ప్రయాణించారు.  మార్గమధ్యలో మహిళల భర్తని చెప్పుకున్న వ్యక్తి అడ్డుపడి తన భార్యతో నీకేంటి సంబంధమని బైక్పై ఉన్న వ్యక్తిని బెదిరించి...