వికసిత్ భారత్ నిర్మాణ ప్రక్రియ మహిళా విద్యార్థులదే బాధ్యత
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ: వికసిత్ భారత్ నిర్మాణ ప్రక్రియలో దేశ యువతది, ముఖ్యంగా మహిళా విద్యార్థుల పైనే ఉందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం నగరంలో పర్యటించిన ఆయన కంటేశ్వర్ లోని ఉమెన్స్ మహిళా కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్సీసీ మహిళా విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రధాని మోడీ వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్న...