మహిళలు స్త్రీ నిధి రుణాలను వినియోగించుకోవాలి

  . . . స్త్రీ నిధి జిల్లా రీజనల్ మేనేజర్ రాందాస్   . . . స్త్రీ నిధి సురక్ష లోన్ బీమా నామినికి చెల్లింపు   వేల్పూర్, బతుకమ్మ :   మహిళలు స్త్రీనిధి రుణాలను వినియోగించుకొని జీవనోపాధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్త్రీ నిధి జిల్లా రీజనల్ మేనేజర్ రాందాస్ అన్నారు. స్త్రీ నిధి రుణం చెల్లిస్తున్న సభ్యురాలు మరణించడంతో ఆమె పేరు మీద ఉన్న రుణాన్ని ప్రభుత్వం చెల్లించడంతో సభ్యురాలు కట్టిన లోన్ డబ్బులను నామినికి అందజేయడానికి మేనేజర్...