మహిళా రుణాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలి
ఏపీఎం మాణిక్యం వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్ధిక సాధికారత కోసం ఇస్తున్న మహిళా సంఘాల ఋణలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఐకెపీ ఏపీఎం మాణిక్యం అన్నారు. బుధవారం మండలంలోని పడిగల్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సంఘాలకు అధ్యక్షులుగా పని చేసిన వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఏపీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న శ్రీనిధి, వడ్డీ లేని ఇతర బ్యాంక్ ఋణలను అవగాహన, ఆలోచనతో పెట్టుబడి పెట్టి ఆర్ధిక...