మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

  . . . నిజామాబాద్ మేయర్ ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మేయర్ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.     ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ ఉమారాణి మహిళలు కుటుంబం, సమాజానికి బలమైన ఆధారమని పేర్కొన్నారు. కుటుంబ ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. మహిళలు...