మహిళలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి
జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ ఎల్లారెడ్డి , బతుకమ్మ : మహిళలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మండలంలోని ప్రతి గ్రామాలలో బూత్ వార్డు, మండల కమిటీలు...