మహిళలు ఆర్థికంగా ఎదుగాలి

  . . . మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క   సదాశివనగర్, బతుకమ్మ :   మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగాలని అప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని భవనాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మహిళా సమాఖ్య భవనాన్ని సీతక్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి ప్రారంభించారు....