మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి
జిల్లా న్యాయసేవా సంస్థ, కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలు అన్ని రంగాలలో ఎదగాలని జిల్లా న్యాయసేవా సంస్థ, కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అధ్యక్షతనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో ఎదుగుతున్నారని అన్నారు. అదేవిధంగా ఐద్వా మహిళా సంఘం...