మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
. . . నగర మేయర్ ఉమారాణి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలు స్వయంగా ఉపాధి రంగాల్లో రాణించాలని నగర మేయర్ ఉమారాణి అన్నారు. నగరంలోని గాజుల్ పేట్ లోని కిసాన్ మున్నూరు కాపు సంఘం లో ఎలిప్ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ 15 రోజుల పాటు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి నగర మేయర్ ఉమారాణి, కార్పొరేటర్ మల్కాయి మహేంధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ టైలరింగ్...