మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి

  . . . ఎస్ ఎస్ బాలాజీ హాస్పిటల్ ప్రసూతి నిపుణులు డా.ఇందిరా చౌహన్   . . . ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ   మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, ప్రతీ మహిళా ముందంజలో నిలబడాలని డా.ఇందిరా చౌహన్ అన్నారు. నగరంలోని 7వ డివిజన్ లో జనసేన పార్టీ నాయకులు నూర రాహుల్ (శివ) ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఎస్....