మహిళలు వివిధ రంగాల్లో విశేషమైన పాత్ర పోషిస్తున్నారు

  . . . ఆర్పి హాస్పిటల్ చైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మహిళలు ఆరోగ్యం, విద్య, సేవా రంగాల్లో విశేషమైన పాత్ర పోషిస్తున్నారని ఆర్పి హాస్పిటల్ చైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యులు, మహిళా సిబ్బంది, ఇతర స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మహిళల...