మహిళా మున్సిపల్ కార్మికులను ఘన సత్కారం
బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జుబ్బేర్. ఆ స్పూర్తిని ఎత్తిపడుతూ హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాన్సువాడ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాన్సువాడ పట్టణ మున్సిపల్ కార్మికులను సన్మాన కార్యక్రమం నిర్వహించాడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మొచి గణేష్, ఎర్రవట్టి సాయిబాబా, గాండ్ల కృష్ణ,...