భారత దేశ చరిత్రలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం ఉంది

  . . . న్యాయ వాద పరిషత్ అధ్యక్షులు ఎం.జగన్ మోహన్ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   భారత దేశ చరిత్రలో మహిళకు ప్రత్యేక స్థానం ఉందని న్యాయవాద పరిషత్ అధ్యక్షులు ఎం జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. సోమవారం నగరం లోని స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ నాగరికతలో స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించడం జరిగిందని, దేశ...