ప్రజా ప్రభుత్వంలో మహిళకే పెద్దపీట

మహిళలను కోటీశ్వర్లు  చేయడమే ప్రభుత్వ ధ్యేయం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి    నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మహిళలను కోటీశ్వర్లు గా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం  క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం  మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి...