ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మహిళలు

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా రైతులకు వివాదాలు లేని భూములు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మహిళ లని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర...