అన్ని రంగాల్లో మహిళలు ముందంజ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. పెద్దన్న అన్నారు. రాష్ట్రపతి ద్రౌపతి మురుము, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖాగుప్త, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, అంతరిక్ష యాతికురాలు సునీత విలియం, అమెరికా అధ్యక్ష పదవికి పోరాటం చేసిన కమల హరీష్ వంటి వారందరూ స్త్రీలు మార్గ దర్శకులని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలోని మహిళా సిబ్బంది, మహిళా ఉద్యోగులు అందరూ...