మహిళలు, విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి
విద్యాసంస్థలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తున్న జిల్లా షీ టీమ్ బృందం జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్/ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ...