కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో మహిళకు తీవ్ర గాయాలు
. . . వడ్లు ఊడుస్తుండగా రైస్ మిల్ బెల్టులో చీర చిక్కుకొని ప్రమాదం . . . నుజ్జు నుజ్జయిన కాళ్లు, ఒళ్లంతా తీవ్ర గాయాలు . . . చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మహిళ కోటగిరి, బతుకమ్మ : రైస్ మిల్లులో వడ్లు ఊడుస్తుండగా రైస్ మిల్ బెల్టులో మహిళ చీర తట్టుకుని మహిళకు తీవ్ర గాయాలైన కాళ్లు,చేతులు విరిగిన ఘటన కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో గల...