మహిళకు 10నెలల జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రెషర్ కుక్కర్ విషయంలో గొడవపడి ఒక మహిళను గాయపరచిన ఎర్నాల సావిత్రి కి పది నెలల మూడు రోజుల జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి భరత లక్ష్మి గురువారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన పదిహేడు పేజీల తీర్పులో....నిజామాబాద్ రూరల్ మండలం జాలాల్ పూర్ గ్రామానికి చెందిన ఘనశెట్టి గంగవ్వ దగ్గర అదే గ్రామానికి చెందిన ఎర్నాల సావిత్రి ప్రెషర్ కుక్కర్ రెండు వేల రూపాయలకు కొన్నది. అది పనికి రాకుండా పోయింది. ఈ విషయం గంగవ్వ...