మహిళను నమ్మించి దోపిడీ

నిజాంసాగర్, బతుకమ్మ : ఓరి దేవుడా! ఇలాగా కూడా దొంగతనం చేస్తారా! ఒక మహిళ  ఆటో కోసం  ఎదురుచూస్తుండగా  ఓ ఆటో డ్రైవర్  వచ్చి ఆటోలో దింపేస్తా అని మాయ మాటలు చెప్పి  ఆ మహిళను ఆటోలో ఎక్కించుకొని  నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి రెండు తులాల బంగారు ఆభరణాలను, 20 తులాల వెండి వస్తువులను  ఎత్తుకెళ్లిన ఘటన  ఇప్పుడు మండలంలో కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు  ఎదురుగా ఆటో స్టాండ్ లో  ఓ మహిళ తన కూతురును...