బైపాస్ లో మహిళ మర్డర్

మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి తల్లిని రొంపిలోకి దించిందని మహిళను దారుణంగా హతమార్చిన కొడుకు గురువారం రాత్రి బైపాస్ రోడ్డులో తలపై బండతో మోది హత్య శుక్రవారం కారు డిక్కీలో డేడ్ బాడిని తరలిస్తుండగా పట్టివేత    నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగర శివారులో దాస్ నగర్ వద్ద గల నిజాం సాగర్ కెనాల్ వద్ధ కారు డిక్కీలో దొరికిన మహిళ మృతదేహం విషయంలో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. శుక్రవారం పట్టపగలు నిజామాబాద్ రూరల్ పోలీసులు (బ్లూకోట్ ...