మల్కాపూర్ గ్రామంలో మహిళ హత్య
నవీపేట, బతుకమ్మ : నవీపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలో మహిళ హత్య జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆకుల అనంత @ సోనీ (29) గతంలో భర్తతో విడిపోయి, తన తల్లి ఒడ్డెమ్మతో కలిసి నివసిస్తుంది. ఈ నేపథ్యంలో వరుసకు మామయ్య అయ్యేమోస్రాకు చెందిన పాండవుల సాగర్ (27) డబ్బుల కోసం అనంతను ఆమె తల్లిని వేధించ సాగాడు. మంగళవారం సాయంత్రం అనంత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సాగర్ ఆమెతో గొడవపడి, గొంతు పిసికి హత్య...