కొడుకు ఆచూకీ చెప్పడం లేదని మహిళ హత్య

. బాలుడిని హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి అమ్మేసిన మృతురాలు . వారం రోజులుగా కొడుకు ఆచూకీ కోసం బతిమాలి విసిగెత్తి హత్య . కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ఘటన గాంధారి, బతుకమ్మ: తన కొడును కిడ్నాప్ చేసి విక్రయించిన మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు.  ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మేడిపల్లి అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని అమీర్ పేట్ కు చెందిన అమీనాబేగం(35) అక్కడ ఓ బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించింది....