బాగిర్తి పల్లి లో మహిళ హత్య..
బతుకమ్మ, భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తి పల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో వివాహిత మహిళా హత్య జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది..వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన యేసు మని (42) ని సోంత మరిది సురేష్ పదునైన ఆయుధంతో పోడిచి హత్య చేసినట్లు తెలిసింది. తండ్రికి ఆనారోగ్యంతో బాదపడుతుండగా వైధ్యం కొసం తాను ఓక్కడినే డబ్బులు ఖర్చు చేస్తుండగా అన్న రాములు ద్వార రావాలిసిన డబ్బులు వదిన ఇవ్వకపోవడమే కాకుండా తనను ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో ఈ...