నగల కోసమే మహిళ హత్య
నిందితుడి ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన వైనం హత్య చేసిన మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు బంగారు నగలు, బైక్ స్వాధీనం కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో గడిచిన వారం జరిగిన మహిళ హత్య కేసును చేదించనట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు లిపారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ శివారులో సుగుణ అనే మహిళ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ నెల 20న సుగుణ తన వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురికాగా హత్యలో పాల్గొన్న బీబీపేట్ మండలం యాడారంకు ...