కుటుంబ కలహాలతో కుంటలో దూకిన మహిళ

కాపాడిన దేవునిపల్లి పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ  యం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : కుటుంబ కలహాలతో కుంటలో దూకిన మహిళను దేవునిపల్లి పోలీసులు కాపాడిన ఘటన సోమవారం రాజీవ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దేవునిపల్లి పోలీసులు తమ ధైర్యం, చాకచక్యం, సేవా ధ్యేయంతో ఒక మహిళ ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచారు. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకులోనైన మహిళ, రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని కుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు చూసి కుంటలో ఎవరో...