108 అంబులెన్స్ లోనే మహిళ ప్రసవం
తాడ్వాయి, బతుకమ్మ : రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి కే చెందిన గర్బిణికి పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 అంబులేన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోనే ప్రసవం జరిగింది. ఎల్లారెడ్డి పల్లికి చెందిన ప్రభాకర్ తన భార్యకు నెలలు నిండటంతో నొప్పులు వస్తున్నాయని 108 సర్వీస్ కు సమాచారం అందించాడు. తాడ్వాయి 108 అంబులెన్స్ హుటాహుటిన రాజంపేట మండల్ ఎల్లారెడ్డి పల్లి విలేజ్ చేరుకొని అక్కడి నుండి గర్భవతి అయిన సంగీతను కామారెడ్డి హాస్పిటల్ తరలిస్తూ ఉండగా కొండాపూర్ సమీపంలో ఆమెకు...